Subscribe For Newsletter
సంగారెడ్డి - 13 అక్టోబర్ 2025 సంగారెడ్డి అసెంబ్లీ, సదాశివపేట్ & కొండాపూర్ బ్లాక్ మీటింగ్
13 Oct 2025
రెండవరోజు సంగారెడ్డి - 13 అక్టోబర్ 2025
సంగారెడ్డి జిల్లా సంఘటన్ సృజన్ అభియాన్
కార్యక్రమంలో పాల్గొన్న
PCC OBSERVER & తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగరిగారి ప్రీతం గారు
సంగారెడ్డి - 13 అక్టోబర్ 2025
సంగారెడ్డి అసెంబ్లీ, సదాశివపేట్ & కొండాపూర్ బ్లాక్ మీటింగ్
జిల్లా అధ్యక్షుల ఎన్నిక పారదర్శకం.
ఈరోజు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష ఎంపిక కి సంబంధించి
సంగారెడ్డి జిల్లా లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాగరిగారి ప్రీతం గారు PCC OBSERVER గా హాజరయ్యారు
ఈ కార్యక్రమానికి AICC Secretary Ms. Szarita Laitphlang గారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంగారెడ్డి జిల్లాకి అబ్జర్వర్ గా నియమించడం జరిగింది కనుక వారు సంగారెడ్డి జిల్లా కి రావడం జరిగింది..
అన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి అభిప్రాయ సేకరణ జరుపుతున్నాయి
బ్లాక్ స్థాయిలో నేతల అభిప్రాయంతో పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకుని ఏఐసీసీ కి అందచేస్తారని పేర్కొన్నారు అక్కడ ఏఐసీసీ అగ్రనాయకులు అన్ని కోణాల్లో ఆలోచించి అధ్యక్షుడి నియామకం పై నిర్ణయం తీసుకుంటారని వివరించారు.
కింది స్థాయిలో నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు అధ్యక్షుడిని నిర్ణయించడం శుభ పరిణామమన్నారు.
సంగారెడ్డి డిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించిన సంపూర్ణ సహకారం అందించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఇంచార్జీలు, మండల, టౌన్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు