Subscribe For Newsletter
తెలంగాణా దశాబ్ది వేడుక
02 Jun 2023
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియమ్మ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ తెలంగాణా అమరవీరుల స్థూపం, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ.
తెలంగాణా దశాబ్ది వేడుకలను జరుపుకుంటున్న శుభతరుణంలో మన రాష్ట్రనికి విచ్చేసిన తెలంగాణ బిల్లు ఆమోద ముద్రలో ప్రధాన భూమిక పోషించిన, మాజీ లోక్ సభ స్పీకర్ శ్రీ మతి మీరా కుమారి గారిని టిపిపిసి దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారు అమరవీరుల స్థూపం వద్ద ఘన స్వాగతం పలికారు.