Subscribe For Newsletter
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రం
01 Jun 2023

తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రం ఆంధ్రజ్యోతి విలేకర్ వర్ధిల్లు వెంకన్న గారి కూతురి వివాహ వేడుకల్లో పాల్గొనీ వధూవరులను ఆశీర్వదించిన టిపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారు మరియు డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు