Subscribe For Newsletter

తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూర్ మండలం తుంగ శ్రావణ్ రీనా ల వివాహ వేడుక

 01 Jun 2023

తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూర్  మండలం తుంగ శ్రావణ్ రీనా ల వివాహ వేడుక

ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూర్  మండలం  చెందిన తుంగ శ్రావణ్ రీనా ల వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులని ఆశీర్వదించిన టీపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారు