Subscribe For Newsletter
తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామం
01 Jun 2023

తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామంలో ఎన్ ఆర్ యం అంజయ్య అనారోగ్యం వార్త తెలుసుకొన్న టీపిసిసి దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతo గారితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు లింగం యాదవ్ గారు వారిని పరామర్శించి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది
#నాగరిగారి ప్రీతo
#తుంగతుర్తి నియోజకవర్గం