Subscribe For Newsletter
తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామం బొడ్రాయి పండుగకు విరాళo
01 Jun 2023

తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామం బొడ్రాయి పండుగకు మాజీ మంత్రి వర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు లక్ష రూపాయలు విరాళాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతo గారి చేతుల మీదుగా అంధచేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు లింగం యాదవ్ గారు పాల్గొన్నారు.
#నాగరిగారి ప్రీతo
#తుంగతుర్తి నియోజకవర్గం