Subscribe For Newsletter

గుండగోని రామచెంద్రు సోదరుడి కూతురు వివాహ వేడుక

 31 May 2023

గుండగోని రామచెంద్రు సోదరుడి కూతురు  వివాహ వేడుక

తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు పట్టణ అధ్యక్షులు గుండగోని రామచెంద్రు సోదరుడి కూతురు  వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన టిపిసిసి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతo గారు