Subscribe For Newsletter
తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామం
30 May 2023

తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ కార్యకర్త చింతకుంట్ల రమేష్ ను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారు డిసిసి అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు గారు పాల్గొన్నారు