Subscribe For Newsletter
తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండలంలో తూర్పుగూడెం గ్రామం
30 May 2023

తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండలంలో తూర్పుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనారోగ్యంతో మరణించడం జరిగింది ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహానికి వెళ్ళి పారదీవ దేహానికి పూల వేసి నివాళులు అర్పించి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు దళిత కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షులు నాగరిగారి ప్రీతం గారు మరియు సూర్యాపేట జిల్లా అద్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు గారు