Subscribe For Newsletter
తుంగతుర్తి నియోజకవర్గం, తుంగతుర్తి మండలంలో అన్నారo గ్రామం
30 May 2023

తుంగతుర్తి నియోజకవర్గం, తుంగతుర్తి మండలంలో అన్నారo గ్రామ యువజన నాయకులు చిరంజీవి గారి తల్లి మాజీ MPTC బైరు కేతమ్మ గారి మరణవార్త తెలుసుకున్న వెంటనే వారి స్వగృహానికి చేరుకుని కేతమ్మ పార్దీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించిన టిపిసిసి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరి గారి ప్రీతం గారు డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు మరియు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు గారు