Subscribe For Newsletter
29 May 2023
తుంగతుర్తి నియోజికవర్గం నాగరిగారి ప్రీతo గారి స్వగ్రామం అయిన మోత్కూరు లో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మెంట సురేష్ గారి తండ్రి గారి మరణ వార్తను తెలుసుకుని వారి పార్థివ దేహానికి నివాళులర్పించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
#నాగరిగారి ప్రీతo
#తుంగతుర్తి నియోజీకవర్గం
Latest News