Subscribe For Newsletter
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో వల్లపు కొమరయ్య గారి కుటంబ సభ్యులను పరామర్శించిన టీపిసిసి దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు
29 May 2023

తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో వల్లపు కొమరయ్య గారి మరణ వార్త తెలుసుకొన్న టీపిసి సి దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతo గారితో పాటు డీసీసీ చెవిటి వెంకన్న యాదవ్ గారు నియోజికావర్గం ఇంచార్జ్ గుడిపాటి నర్సయ్యా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు వారి కుటంబ సభ్యులను పరామర్శించి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది
#నాగరిగారి ప్రీతo
#తుంగతుర్తి నియోజకవర్గం