Subscribe For Newsletter
తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పసునూరు గ్రామంలో ఫతేపురం నరసయ్య గారి కుటుంబాన్ని పరామర్శించిన టిపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు
29 May 2023

తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం పసునూరు గ్రామంలో ఫతేపురం నరసయ్య గారు మరణించిన వార్తని తెలుసుకొని ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరి గారి ప్రితం గారు మరియు డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు టీపీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య గారు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన టి పి సి సి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం గారు
#నాగరిగారి ప్రీతం
#తుంగతుర్తి నియోజకవర్గం